Chandrayaan 3 Landing: చేతికి అందబోతోన్న చందమామ.. సర్వత్రా ఉత్కంఠ | Telugu OneIndia

2023-08-23 1,522

Landing of Chandrayaan 3 on the moons surface at 6.04 pm today | నేడు చంద్రయాన్ 3 ల్యాండింగ్: సాయంత్రం 6:04 నిమిషాలకు ముహూర్తం.. ఇంకొన్ని గంటల్లో భారత్.. నింగిని జయించబోతోంది. చందమామపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరబోతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. నేడు జాబిల్లి మీద అడుగు మోపబోతోంది. ఈ సాయంత్రం సరిగ్గా 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంలో దిగబోతోంది ఈ మాడ్యుల్.

#chandrayaan3news
#chandrayaan3updates
#chandrayaan3live
#chandrayaan3
#isro
#pmmodi
#isroindia

~PR.40~

Videos similaires